| Indian Railways News => | Topic started by railgenie on Nov 04, 2012 - 21:00:28 PM |
Title - పలు రైళ్లు రద్దు: కొన్నిటికి వేళల మార్పుPosted by : railgenie on Nov 04, 2012 - 21:00:28 PM |
|
|
హైదరాబాద్: తునిలో వరదల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి కొన్ని రైళ్ల రద్దు కాగా, మరికొన్ని రైళ్ల వేళలలో మార్పు చేశారు. హౌరా ఎక్స్ప్రెస్, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. గరీబ్రద్ రాత్రి 9:45 గంటలకు, ఫలక్నామా సాయంత్రం 6:45 గంటలకు విశాఖ ఎక్స్ప్రెస్ రాత్రి 7:45 గంటలకు బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. |